శత్రు డ్రోన్లను కూల్చే భార్గవాస్త్ర విజయవంతం
యుద్ధ రంగంలో డ్రోన్లు భద్రతకు సవాళ్లుగా మారుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు దేశీయంగా తయారు చేసిన ’భార్గవాస్త్ర‘ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ కీలక ముందడుగు వేసింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఈ వ్యవస్థ అభివృద్ధి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
పోఖ్రాన్: యుద్ధ రంగంలో డ్రోన్లు భద్రతకు సవాళ్లుగా మారుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు దేశీయంగా తయారు చేసిన ’భార్గవాస్త్ర‘ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ కీలక ముందడుగు వేసింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఈ వ్యవస్థ అభివృద్ధి పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.
డ్రోన్ల సమూహాన్ని గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేందుకు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ భార్గవాస్తన్రు రూపొందించింది. 10 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి రాడార్ సాయంతో వాటిని ఇది నిర్వీర్యం చేస్తుంది. సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండ ప్రాంతాల్లోనూ ఇది కచ్చితత్వంతో పని చేస్తుంది. డ్రోన్ల సమూహాన్ని గుర్తించి సాంకేతిక సమన్వయంతో వాటిని నాశనం చేస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

