Bakka Judson | ముద్దాయిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు.. సీఎం రేవంత్ రెడ్డిపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు..
Bakka Judson | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడ్సన్ మాట్లాడుతూ.. కాలేజీల దగ్గర నిలబడి కాలేజీ ఆడపిల్లలకు లైటింగ్ కొట్టే వాడు సీఎం అయిండని పేర్కొన్నారు.
Bakka Judson | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడ్సన్ మాట్లాడుతూ.. కాలేజీల దగ్గర నిలబడి కాలేజీ ఆడపిల్లలకు లైటింగ్ కొట్టే వాడు సీఎం అయిండని పేర్కొన్నారు. 34 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పని చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేనందుకు సంతోష పడుతున్నానని తెలిపారు.
నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదు.. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో సభ్యుడిని. గాంధీ ఆశ్రమంలో చర్ఖా చుట్టడం నేర్చుకున్నవాడిని. నాది చర్ఖా బ్యాచ్. కాంగ్రెస్ అధిష్టానంతో ఇంటర్నల్‌గా వర్క్ చేసిన వ్యక్తిని. దేశాభివృద్ధి గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. రెడ్ హ్యాండ్‌గా దొరికిన ముద్దాయిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. వీళ్లకేం ఖర్మ పట్టిందని బాధపడ్డాను. సరై టైం బాగాలేక సీఎంను చేశారనుకుందాం.. ముఖ్యమంత్రి వ్యవహారశైలి కుక్క తోక వంక మాదిరిగా ఉంది. కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలి వేస్తోంది. ఆ పార్టీలో ఇవాళ నేను సభ్యుడిగా లేనందుకు గర్వపడుతున్నాను. ఒక వేళ సభ్యుడిగా ఉంటే.. ఇవాళ నేను ఒక విలన్‌ను అయిపోయేవాడిని. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను చంపేశారు. జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దనే ఆలోచనకు వచ్చాను అని బక్క జడ్సన్ స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు..
కాలేజీల దగ్గర నిలబడి కాలేజీ ఆడపిల్లలకు లైటింగ్ కొట్టే వాడు సీఎం అయ్యిండు..
34 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పని చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేనందుకు సంతోష పడుతున్న – బక్క జడ్సన్ pic.twitter.com/DT8DodvhQW
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2024
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్..: సీఎం రేవంత్ రెడ్డి
KTR | ఆర్ నారాయణమూర్తిని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

