Auto Strike | ఆటో కార్మికుల సమ్మె విరమణ..
Auto Strike | రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు.
Auto Strike | రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించుకుంటున్నట్లు రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమ్మె విరమణ పత్రాన్ని విడుదల చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య ఆదివారం సాయంత్రం చర్చలు జరిగాయని.. అందులో 14 అంశాలపై చర్చించామని సమ్మె విరమణ పత్రంలో పేర్కొన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Auto Drivers Strike
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

