కరోనా వార్డులోని కార్మికులకు సాయం

- 120 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ
- సేవను అలవాటు చేసుకోవాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌గర్/మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 4: కష్టకాలంలో ప్రతిఒక్కరూ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా వార్డులో పనిచేస్తున్న కార్మికులకు శుక్రవారం శ్రీనివాస్‌గౌడ్ నిత్యావసర సరుకులు అందజేశారు. 120 మంది సిబ్బందికి 25 కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, గోధుమపిండి, మంచినూనె తదితర సరుకులను అందించామని మంత్రి తెలిపారు. మరో 100 మందికి కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రైస్ మిల్లర్స్ సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పాల్కొండ 9వ వార్డులో రూ.3.80 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

