1.6 లక్షల మందికి అన్నప్రసాద వితరణ
అసద్-అన్వర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1.6 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేసినట్టు ట్రస్టు చైర్మన్, టీఎన్జీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్) తెలిపారు. నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలోని రోగులు, సహాయకులకు తమ ట్రస్టు ద్వారా అన్నదానం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
- ఉద్యోగ సంఘాల నేత ముజీబ్ హుస్సేనీ ఔదార్యం
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): అసద్-అన్వర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1.6 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేసినట్టు ట్రస్టు చైర్మన్, టీఎన్జీవో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్) తెలిపారు. నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలోని రోగులు, సహాయకులకు తమ ట్రస్టు ద్వారా అన్నదానం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన అన్నదానంలో ఆయన స్వయంగా పాల్గొని అన్నప్రసాద వితరణ చేశారు. తన తల్లిదండ్రులైన అసదుద్దీన్, అన్వరున్నీసా స్మారకార్థం ప్రతివారం భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

