ఫైర్, సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు
రాష్ట్రంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫైర్, సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకోసం ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు.
కాచిగూడ, ఆగస్టు 6: రాష్ట్రంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫైర్, సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకోసం ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు. ఇంటర్ ఆపై చదివిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు అని పేర్కొన్నారు. శిక్షణ పూర్తయ్యాక పరిశ్రమలు, ఎయిర్పోర్టు, ఆయిల్ కంపెనీలు, గ్యాస్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వేస్ సంస్థలలో అవకాశాలు లభిస్తాయని వివరించారు. వివరాలకు www.ncttindia.com, 9701496748లో సంప్రదించవచ్చని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

