సీఎం ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తులు
హైదరాబాద్, ఆగస్టు21 (నమస్తే తెలంగాణ):విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం సెప్టెంబర్ 21లోపు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ తెలిపింది. ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాలని సూచించింది.