RTC bus | అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరికి గాయాలు
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి రోడ్డున పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwala) జిల్లా మానవపాడు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి రోడ్డున పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwala) జిల్లా మానవపాడు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి బోరెల్లి గ్రామం నుంచి మానపాడులోకి రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నాడు. ఇదే క్రమంలో కర్నూల్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి హైవే పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
బస్సులో 20 మందికిగా పైన ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, ద్విచక్ర వాహనం దారుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- Crocodile | గ్రామ వీధుల్లో మొసలి హల్చల్.. వైరల్ వీడియో
- Heart attack | విషాదం మిగిల్చిన వినోదం.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన టీచర్..!
- Viral Video | వైరలవుతున్న గూగుల్ ఉద్యోగి లంచ్ వీడియో
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

