Crocodile | గ్రామ వీధుల్లో మొసలి హల్చల్.. వైరల్ వీడియో
Crocodile | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బిజ్నోర్ (Bijnor) జిల్లాలో ఓ మొసలి గ్రామ వీధుల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.
Crocodile | భారీ వర్షాలకు నదుల్లో ఉండాల్సిన మూగజీవాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల మొసళ్లు (Crocodile) గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బిజ్నోర్ (Bijnor) జిల్లాలో ఓ మొసలి గ్రామ వీధుల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వరద ప్రవాహానికి ఓ మొసలి దారి తప్పి నంగల్ సోటి (Nangal Soti) గ్రామంలోకి ప్రవేశించి హల్చల్ చేసింది. ఓ వీధి గుండా పాకుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
#बिजनौर: जंगल से निकलकर गांव में घुसा मगरमच्छ
👉घंटों तक गांव की गलियों में टहलता रहा मगरमच्छ👉वन विभाग की टीम ने मगरमच्छ का किया रेस्क्यू
👉बिजनौर के नांगल सोती गांव का मामला.@MyVidhanKesari#Bijnor #crocodile #viralvideo pic.twitter.com/jHGDeIiZAx
— Praveen Kumar Sain (@PraveenSainNews) August 7, 2024
Also Read..
Food Poisoning | ఫుడ్ పాయిజన్.. 250 మంది విద్యార్థులకు అస్వస్థత
Prabhas | వయనాడ్ విషాదం.. భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్
Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. 66 కేసులు నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

