Viral Video | వైరలవుతున్న గూగుల్ ఉద్యోగి లంచ్ వీడియో
Viral Video : ఆఫీస్‌లో ఉద్యోగులు లంచ్ టైమ్ స్పెండ్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.
Viral Video : ఆఫీస్‌లో ఉద్యోగులు లంచ్ టైమ్ స్పెండ్ చేసే వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ల్యావిష్ బఫెట్స్లో ఎంఎన్సీ ఉద్యోగులు తమ ప్లేట్స్‌లో ఫుడ్ ఎంజాయ్ చేసే పలు క్లిప్స్ సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసే
లంచ్ వీడియోలకు నెట్టింట విశేష స్పందన లభిస్తున్నది.
ఈ సిరీస్‌లో లేటెస్ట్ ఎడిషన్‌గా గూగుల్‌లో పనిచేసే ఓ మహిళ లంచ్ వీడియోను అప్లోడ్ చేశారు. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో రోజూ తాను ఆఫీస్‌లో తీసుకునే ఆహార పదార్ధాలతో కూడిన గ్లింప్స్‌ను జోడించారు. ఆఫీస్ డెస్క్‌లో మొదలైన ఈ వీడియో ఆపై క్యాంటిన్‌కు మళ్లుతుంది. అక్కడ ఆమె లంచ్‌ను ఆస్వాదిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి.
మటన్ షమి కెబార్స్, నూడుల్స్, పరాటా, గ్రీన్ చట్నీ వంటి పలు డిష్‌లను ఆమె ట్రై చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతిరోజూ గూగుల్ అన్నింటినీ సర్వ్ చేస్తుందని ఈ పోస్ట్‌కు ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు సోషల్ మీడియా 30 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేశారు. ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నేను రెడీ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, జీరో సిక్ లీవ్స్ అని మరో యూజర్ రాసుకొచ్చారు. లంచ్ ఫ్రీగానే ఆఫర్ చేస్తారా లేక పే చేయాలా అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు.
Read More :
Health tips | ఈ పండు ఎప్పుడైనా తిన్నారా.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

