రేపు ‘సినారె’కు అక్షర సుమాంజలి
సి.నారాయణరెడ్డి | జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి డా. సి.నారాయణరెడ్డి నాలుగేండ్ల క్రితం (2017 ) నిర్యాణం చెందారు .

హైదరాబాద్ : జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మహాకవి డా. సి.నారాయణరెడ్డి నాలుగేండ్ల క్రితం (2017 ) నిర్యాణం చెందారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ , హైదరాబాద్, డా. సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం, కేతవరపు ఫౌండేషన్, సంతోషం ఫిల్మ్ న్యూస్ సంయుక్తంగా జూన్ 12 సాయంత్రం 5 గంటలకు అంతర్జాలంలో ట్రైనెట్ లైవ్ టీవీ, సంతోషం లైవ్ ద్వారా ‘సినారె’ కు అక్షర సుమాంజలి సమర్పించనున్నారు. సినారె కృతులపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేసిన విద్వాంసుల ప్రసంగాలు ఉంటాయి.
ఈ అపూర్వ నివాళి కార్యక్రమంలో పరిశోధనలు చేసిన డాక్టర్ ఎం కె రాము, డా.వి.ఎల్ నరసింహారావు, డా.నల్లా ప్రభావతి దేవి, డా.నందినేని రవీందర్ ప్రసంగించబోతున్నారు .ఈ కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి , భువనచంద్ర , డా. జుర్రు చెన్నయ్య , కళాబ్రహ్మ డా. వంశీ రామరాజు, సురేష్ కొండేటి, డా. కేతవరపు రాజ్యశ్రీ పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్‌రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

