ఐఐఆర్ఎఫ్లో అగ్రి వర్సిటీకి 19వ ర్యాంకు
ఇటీవల విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఐఐఆర్ఎఫ్)- 2026 ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని అగ్రివర్సిటీల్లో 19వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది 24వ ర్యాంకు పొందగా, ఈసారి ఐదు స్థానా లు మెరుగు పర్చుకున్నది.
వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 15: ఇటీవల విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఐఐఆర్ఎఫ్)- 2026 ర్యాంకుల్లో హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోని అగ్రివర్సిటీల్లో 19వ ర్యాంకులో నిలిచింది. గత ఏడాది 24వ ర్యాంకు పొందగా, ఈసారి ఐదు స్థానా లు మెరుగు పర్చుకున్నది. వర్సిటీ శాస్త్రవేత్తలు, సిబ్బంది వీసీ అల్దాస్ జానయ్యను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. 2027 నాటికి తొలి 10 ర్యాం కుల్లో నిలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. వర్సిటీలో ప్రస్తుతం 130 మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో చాలా ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

