Home
Telangana
Acb Registers Case Against Keesara Ci For Possessing Assets Disproportionate To Known Sources Of Income
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ACB Case | లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర సీఐ అరకపల్లి ఆంజనేయులు పై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర సీఐ అరకపల్లి ఆంజనేయులు ( CI Anjaneyulu ) పై ఏసీబీ మరో కేసు ( ACB Case ) నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి అతడిపై మరో కేసు నమోదు చేశారు. శనివారం ఆంజనేయులుకు చెందిన ఇంటిపై, అతడికి సంబంధించిన నలుగురు కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు చేసి విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
పలు ఇళ్లతో పాటు మిర్యాలగూడ హాలియాలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సోదాలో గుర్తించారు. నగదు, బంగారం, వాహనాలు, ఇంటి పరికాలతో అధికార లెక్కల ప్రకారం మొత్తం 2.28 కోట్లు ఆస్తులు, అనధికారికంగా రెట్టింపు విలువ ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. గత నెల 17న స్టేషన్లో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీకి పట్టుబడ్డాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

