శివబాలకృష్ణ బంధువు పేరిట 3 లాకర్ల గుర్తింపు
భారీ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భార్య బంధువైన భరత్ పేరున మూడు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఉన్నతాధికారుల విచారణలో మూడోరోజైన శుక్రవారం పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): భారీ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భార్య బంధువైన భరత్ పేరున మూడు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఉన్నతాధికారుల విచారణలో మూడోరోజైన శుక్రవారం పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
శివబాలకృష్ణ కొందరు బి నామీలకు రెండు నెలల క్రితం కానుకలుగా ఇచ్చిన హోండా సిటీ కార్ల విషయంపై ఆరా తీస్తున్నారు. ఇన్ఫ్రా కంపెనీల్లో పెట్టుబడులు, బినామీలతో ఉన్న సంబంధాలపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కేసులో మరో ఐఏఎస్ అధికారి హస్తం కూడా ఉన్నదనే విషయం విచారణలో తేలినట్టు సమాచారం. రేపో, ఎల్లుండో సదరు ఐఏఎస్ అధికారిని సైతం విచారిస్తారని, ఆయన ఆస్తులు, బంధువుల ఇండ్లపై సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అవసరమైతే మరోమారు విచారిస్తామని, మొదటిరోజు సమాధానాలకు, ఇప్పుడు చెప్పేవాటిని బేరీ జు వేసుకొని విచారణ వివరాలను మీడియా కు వెల్లడిస్తామని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

