‘రావొద్దు. అత్యవసరమైతే కానీ ఇంటినుంచి బయట అడుగు పెట్టొద్దు. భౌతికదూరం పాటించు. మాస్కు ధరించు. జాగ్రత్తలే నీకు శ్రీరామరక్ష’ అంటూ కరోనా వైరస్ వేషధారణతో నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ వాహనదారులకు అవగాహన కల్పించాడు. – నిర్మల్ అర్బన్, మే 19