కాంగ్రెస్ నేతకు ఆసరా పెన్షన్.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారు
Aasara Pensions | అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తోంది. పార్టీలకు అతీతంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేత తక్కళ్ల రాములు (60) రాష్ట్ర
రాజన్న సిరిసిల్ల : అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తోంది. పార్టీలకు అతీతంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేత తక్కళ్ల రాములు (60) రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. ఈ మేరకు శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుతో పాటు పత్రాన్ని కాంగ్రెస్ నేత రాములుకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, పడిగెల రాజు, పార్టీ నేతలు అందజేశారు. ఇటీవల రాములు కూతురికి కూడా కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాములు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

