నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సుర్భిర్యాల్‌కు చెందిన యువకు డికి ఫిన్లాండ్కు చెందిన యువతితో వివాహమైం ది. గ్రామానికి చెందిన బద్దం విక్రం పదేండ్ల క్రితం ఫిన్లాండ్కు వెళ్లాడు. చదువు పూర్తి చేసుకొని అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు.
అదే దేశానికి చెందిన ఎలినా కుయుక్తినెన్ సైతం అదే కంపెనీలో పని చేస్తున్నది. వీరిద్దరి మనసులు కలువడంతో ఆదివారం ఆర్మూర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
– ఆర్మూర్