ఆర్డీఎస్ను పరిశీలించిన తెలంగాణ వికాస తరంగిణి ఇంజినీర్ల బృందం
ఆర్డీఎస్ | కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని ఆర్డీఎస్ ఆనకట్టను తెలంగాణ వికాస తరంగిణి ఇంజినీర్ల బృందం శుక్రవారం పరిశీలించింది.

మహబూబ్‌నగర్ : కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాలోని ఆర్డీఎస్ ఆనకట్టను తెలంగాణ వికాస తరంగిణి ఇంజినీర్ల బృందం శుక్రవారం పరిశీలించింది. ఏపీ చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ వల్ల ఆర్డీఎస్ మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు వెంటనే కుడికాలువ పనులు పూర్తిగా నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్‌లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

