America | అమెరికాలో వనపర్తి పట్టణానికి చెందిన విద్యార్థి మృతి
America | వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా(America) వెళ్లిన వెద్యార్థి అకస్మాత్తుగా మృతి చెందాడు(Student died).
వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా(America) వెళ్లిన వెద్యార్థి అకస్మాత్తుగా మృతి చెందాడు(Student died). వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి పట్టణం(Vanaparthi) 26వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు గట్టు దినేష్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసి ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లగా అక్కడ ఇంట్లో నిద్రిస్తున్న వారు నిద్రలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అక్కడి నుంచి భౌతికకాయాన్ని తరలించేందుకు వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దినేష్ తో పాటు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో విద్యార్థి కూడా అద్దెకుంటున్న ఇంట్లో మృతి చెందినట్లు చెప్పారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పలువురు రాజకీయ ప్రముఖులు గట్టు వెంకన్నను పరామర్శించి ఓదార్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

