‘నీట్’పై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
నీట్ పరీక్షతో లాభం కంటే నష్టమే ఎకువ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయడం ద్వారా నష్టం ఉందని, తెలంగాణలో పీజీ సీట్ల సంఖ్య ఎకువ అని, నీట్ నుంచి వైదొలుగితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేరొన్నారు.
- నీట్ పరీక్షతో లాభం కంటే నష్టమే ఎకువ
- మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): నీట్ పరీక్షతో లాభం కంటే నష్టమే ఎకువ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయడం ద్వారా నష్టం ఉందని, తెలంగాణలో పీజీ సీట్ల సంఖ్య ఎకువ అని, నీట్ నుంచి వైదొలుగితేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేరొన్నారు.
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు నీట్ నుంచి వైదొలుగుతున్నట్టు శాసనసభల్లో తీర్మానాలు చేసినట్టు గుర్తు చేశారు. తెలంగాణ కూడా శాసనసభలో నీట్ నుంచి వైదొలుగుతున్నట్టు తీర్మానం చేయాలని కోరారు. వైద్య విద్య కోర్సులు చదువుకోవాలని ఆశపడే విద్యార్థులకు నీట్ పరీక్ష ఒక ఎంట్రన్స్ మాత్రమేనని తెలిపారు.
ఇటీవల నీట్ పేపర్ లీకేజీతో అపనమ్మకం ఏర్పడిందని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణలో మొత్తం 54 మెడికల్ కళాశాలల్లో 27 ప్రభుత్వ, 23 ప్రైవేట్, 4 మైనార్టీ మెడికల్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. దేశంలో 706 మాత్రమే మెడికల్ కళాశాలలు ఉన్నాయని, లక్ష ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, ఇందులో 10 శాతం సీట్లు తెలంగాణవేనని పేర్కొన్నారు. 8265 మంది విద్యార్థులు తెలంగాణలోనే వైద్య విద్యను చదువుతున్నారని తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో సీట్ల సంఖ్య పెరిగిందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

