e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News యాదాద్రికి ఐదేళ్ల బాలుడు చేతి ఉంగ‌రం విరాళం

యాదాద్రికి ఐదేళ్ల బాలుడు చేతి ఉంగ‌రం విరాళం

హైద‌రాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ఓ ఐదేళ్ల బాలుడు ముందుకొచ్చాడు. స‌న్విత్ వీర్ అనే బాలుడు త‌న చేతికి ఉన్న ఉంగారాన్ని విరాళంగా ఇస్తాన‌ని తెలిపాడు. కేసీఆర్ తాత న‌మ‌స్తే.. నా చేతి వేలి ఉంగ‌రం ఇస్తున్నా.. యాదాద్రి గుడికి నేను హెల్ప్ చేస్తున్న తాతా.. అంటూ ఆ బాలుడు పేర్కొన్నాడు.

విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్‌ – 6814884695
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ – ఐడీఐబీ000వై011,
ఇండియన్‌బ్యాంకు, యాదగిరిగుట్ట బ్రాంచ్‌.

ఇప్ప‌టి వ‌ర‌కు బంగారం విరాళంగా ప్ర‌క‌టించిన వారు..

- Advertisement -

సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ – 6 కిలోలు
ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు – 2 కిలోలు
జ‌ల‌విహార్ రామ‌రాజు – 1 కిలో
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి రెడ్డి – 5 కిలోలు
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నరసింహారెడ్డి – 2 కిలోలు
మంత్రి మ‌ల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి – 2 కిలోలు
మంత్రి హ‌రీశ్‌రావు – 1 కిలో
న‌మ‌స్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్క‌ర్ రావు – 1 కిలో
జీయ‌ర్ పీఠం – 1 కిలో
ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హ‌నుమంత‌రావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
క‌డ‌ప వ్యాపార‌వేత్త జ‌య‌మ్మ – 1 కిలో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement