Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ
Narayankhed | అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Narayankhed | సంగారెడ్డి : అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించింది ఓ మహిళ. ఈ ఘటన నారాయణఖేడ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఇంట్లో డిప్యూటీ తహసీల్దార్ నివాసముంటున్నాడు. అయితే పక్క పోర్షన్లో నివాసముంటున్న ఓ మహిళ పట్ల డిప్యూటీ తహసీల్దార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీసి వేధిస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది. డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు భరించలేని ఆమె అతని చెంప ఛెల్లుమనిపించింది. అనంతరం తన భర్తకు సమాచారం ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్‌పై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ
నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది.
ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది. బాధితురాలు తన భర్తకు… pic.twitter.com/edXuPnRbWq
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

