జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండపేటకు చెందిన జాలరి హరిబాబు వలకు భారీ బొచ్చ చిక్కింది. మంగళవారం గ్రామ సమీపంలోని కృష్ణానదిలో చేపలు పడుతుండగా 20 కిలోల చేప పడింది. భారీ చేప చిక్కడంతో సంబురపడ్డ ఆయన దాన్ని రూ.4 వేలకు విక్రయించాడు.
– ఎర్రవల్లి చౌరస్తా