5 టన్నుల గంజాయి ధ్వంసం
మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు, మూడేండ్లలో స్వాధీనం చేసుకున్న మొత్తం 5006కిలోల (5టన్నుల) గంజాయి, 15రకాల డ్రగ్స్‌ను సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు.
- ‘సైబరాబాద్’ పరిధిలో 122కేసులు
- డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు, మూడేండ్లలో స్వాధీనం చేసుకున్న మొత్తం 5006కిలోల (5టన్నుల) గంజాయి, 15రకాల డ్రగ్స్‌ను సైబరాబాద్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కమిషనరేట్‌కు చెందిన 30పోలీస్స్టేషన్ల పరిధిలో పెద్దఎత్తున డ్రగ్ మాఫియాపై దాడులు జరిపి 122కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలువురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5006.934కిలోల గంజాయి, కొకైన్, హషీష్ ఆయిల్, చరాస్, ఎల్ఎస్డీ, ఎస్టసీ మాత్రలు, ఎస్టసీ పౌడర్, హెరాయిన్, ఓపీఎం, మెథపెటమైన్ వంటి 15రకాల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. పోలీస్‌కమిషనర్ ఆదేశాలతో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి నర్సింహ ఆధ్వర్యంలో సైబర్‌క్రైమ్ ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ కలింగరావు, నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ శుక్రవారం నందిగామ మండలం, ఏదులపల్లిలోని జీజే మల్టీక్లేవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మత్తు పదార్థాలను ధ్వంసం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

