President Tour | రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండింగ్.. గాలిలో ఎగిరిపడ్డ పోలీసులు
President Tour | యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఇవాళ పర్యటించారు. హెలికాప్టర్లు అక్కడ ల్యాండింగ్ అవుతున్న సమయంలో పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు.
President Tour | యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఇవాళ పర్యటించారు. ఈ క్రమంలో పోచంపల్లికి ఇండియన్ ఆర్మీకి చెందిన రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో రాష్ట్రపతి వెళ్లారు. అయితే ఈ రెండు హెలికాప్టర్లు అక్కడ ల్యాండింగ్ అవుతున్న సమయంలో పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరిగింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

