Telangana | 20 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు పదోన్నతి
Telangana Police | తెలంగాణ రాష్ట్రానికి చెందిన 20 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది. ఈ 20 మంది ఎస్సీలకు ఐపీఎస్‌గా పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 20 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది. ఈ 20 మంది ఎస్సీలకు ఐపీఎస్‌గా పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పదోన్నతులు పొందిన వారిలో ఎన్ కోటిరెడ్డి, ఎల్ సుబ్బరాయుడు, కే నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాస్ రావు, టీ శ్రీనివాస్ రావు, టీ అన్నపూర్ణ, పీవీ పద్మజా, జానకి ధరావత్, పీ యాదగిరి, కేఆర్ నాగరాజు, ఎం నారాయణ, వీ తిరుపతి, ఎస్ రాజేంద్రప్రసాద్, డీ ఉదయ్ కుమార్ రెడ్డి, కే సురేశ్ కుమార్, బీ అనురాధ, సీ అనసూయ, షేక్ సలీమా, ఆర్ గిరిధర్, సీహెచ్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

