Narlapur reservoir | నార్లాపూర్కు జలకళ..నల్లమల కొండలను ముద్దాడిన కృష్ణమ్మ
Narlapur reservoir | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీల నీరు చేరడంతో జలకళ సంతరించుకున్నది. రెండు నల్లమల కొండలను కలుపుతూ 2,224 ఎకరాల విస్తీర్ణంలో 11.02 కిలోమీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తు, 8.41 టీఎంసీల సామర్థంతో రిజర్వాయర్ను నిర్మించారు.
కొల్లాపూర్/నాగర్ కర్నూల్, అక్టోబర్ 3 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీల నీరు చేరడంతో జలకళ సంతరించుకున్నది. రెండు నల్లమల కొండలను కలుపుతూ 2,224 ఎకరాల విస్తీర్ణంలో 11.02 కిలోమీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తు, 8.41 టీఎంసీల సామర్థంతో రిజర్వాయర్ను నిర్మించారు. ఒక్క మోటర్ ద్వారా నీటిని విడుదల చేయడంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీలు చేరుకున్నాయి. దీంతో నల్లమల కొండలను కృష్ణమ్మ ముద్దాడింది. సోమవారం మధ్యాహ్నం తరువాత మోటర్ను బంద్చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

