Home
Telangana
Private School Management Are Not Heeding The School Education Department Directive To Display Fees On Their Websites
ఫీజుల అప్లోడ్ బేఖాతరు! .. ముగిసిన గడువు
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు వెబ్సైట్లో ప్రదర్శించాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. చాలా వరకు పాఠశాలలు వెబ్సైట్లో ఫీజులను ప్రదర్శించలేదు. విద్యాశాఖ విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు వెబ్సైట్లో ప్రదర్శించాలన్న పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. చాలా వరకు పాఠశాలలు వెబ్సైట్లో ఫీజులను ప్రదర్శించలేదు. విద్యాశాఖ విధించిన గడువు శుక్రవారంతో ముగిసింది.
ఒక్క సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలు మాత్రమే వెబ్సైట్లో ప్రదర్శించాయి. స్టేట్బోర్డు గుర్తింపు పొందిన బడులు బేఖాతరు చేశాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లోని ఓ పాఠశాల యాజమాన్యం అసలు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పడం విశేషం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

