Home
Telangana
1 09 Lakh Crore Spent On Farmers Welfare Says Minister Thummala Nageswara Rao Reveals
రైతు సంక్షేమానికి 1.09 లక్షల కోట్ల ఖర్చు.. మంత్రి తుమ్మల వెల్లడి
రెండేండ్లల్లో రైతు సంక్షే మ కోసం రూ.1,09,400 కోట్లకుపైగా ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- ఏకకాలంలో రుణమాఫీ, 9 రోజుల్లో రైతుభరోసా ఇచ్చిన ఘనత మాదే
హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): రెండేండ్లల్లో రైతు సంక్షే మ కోసం రూ.1,09,400 కోట్లకుపైగా ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తూ, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
బడ్జెట్ అనంతరం ఆయన స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా రూ. 2 లక్షల్లోపు రుణాలను మొదటి పంటకాలంలోనే ఒకే దఫాలో మాఫీ చేసి లక్షలాది రైతు కుటుంబాలను నిజమైన రుణ విముక్తులుగా మా ర్చిందని స్పష్టంచేశారు. రైతు భరోసా విషయంలోనూ తమ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి, ఇది నిజమైన రైతు ప్రభుత్వం అని చాటి చెప్పిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

