లాభాల కోసమే కృత్రిమ కొరత: జాన్‌వెస్లీ
లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు. ఓ వైపు దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటూనే కొరత సృష్టించడం కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యకు నిదర్శనమని మండిపడ్డారు. ఆయిల్ సంక్షోభాన్ని నివారించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అన్ని పెట్రోల్ బంకుల్లో పూర్థిస్థాయిలో ఇంధన సరఫరాను పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

