హైదరాబాద్ : గత వారాల కంటే ఈ వారం సండే – ఫన్ డే వినూత్నంగా జరగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రతి వారం సండే – ఫన్డే నిర్వహిస్తున్నారు. కానీ ఈ వారం రంగు రంగు పూలతో ట్యాంక్‌బండ్‌కు సరికొత్త అందం రానుంది. బతుకమ్మ వేడుకలతో ఈ వారం అలరించనున్నారు.
బతుకమ్మతో పాటు దాండియా, గార్బా వేడుకలను నిర్వహించనున్నారు. వీటితో పాటు హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్, లేజర్ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు.
#Tankbund
— Arvind Kumar (@arvindkumar_ias) October 8, 2021
Sunday-Funday
Oct 10th
It’s #Bathukamma #dandiya & #Garba
On pre Dasara occasion
Plus
Distribution of free saplings;
Food stalls
Handicrafts & handlooms
Fireworks and
Laser show
Wear 😷 & follow Covid protocol please pic.twitter.com/iv3nW1glEc