హైదరాబాద్‌లో వన్‌ప్లస్ టీవీ హబ్.. మంత్రి కేటీఆర్ హర్షం
హైదరాబాద్‌లో వన్‌ప్లస్ టీవీ హబ్.. మంత్రి కేటీఆర్ హర్షం| హైదరాబాద్‌లో వన్‌ప్లస్ టీవీ హబ్ ఏర్పాటు కావడం పట్ల రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల......

హైదరాబాద్: ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ సంస్థ వన్ ప్లస్.. హైదరాబాద్‌లో వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ హబ్ ఏర్పాటు చేయనున్నది.
Would like to share the happy news that @oneplus has made Hyderabad a hub to make smart TVs in India
— KTR (@KTRBRS) July 23, 2021
My gratitude to Founder & CEO @PeteLau for continuing to invest in Hyderabad 👍 pic.twitter.com/U1hr9Ah7dA
దీనిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. వన్ ప్లస్ నిర్ణయం సంతోషదాయకం అని పేర్కొన్నారు.

భారతదేశానికి అవసరమైన స్మార్ట్ టీవీలను తయారు చేయడానికి హైదారాబాద్‌ను హబ్‌గా వన్ ప్లస్ రూపొందిస్తున్నదని ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నందుకు వన్ ప్లస్ సీఈవో పెటెలాహుకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

