ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్లు

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని అల్లీడ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ కూడా మరో ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేసింది. ఈ సైకిల్‌ను ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ (ఈఎస్సీఐ) డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్రావు మంగళవారం ప్రారంభించారు. లిథియం బ్యాటరీ ద్వారా నడిచే ఈ సైకిల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం వెళ్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అల్లీడ్ సంస్థ డైరెక్టర్ రామేశ్వరరావు అభినందించారు. ఈఎస్సీఐ ప్రొఫెసర్ సురేందర్‌రెడ్డి మొదటి సైకిల్‌ను కొనుగోలుచేసి తదుపరి పరిశోధనల నిమిత్తం కాలేజీకి అందించారు. – హైదరాబాద్, సిటీబ్యూరో
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

