ప్రభుత్వ నిర్లక్ష్యం, సొసైటీ ఉన్నతాధికారుల అసంబద్ధ నిర్ణయాలతో ఆఖరికి నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లోనే ఈ ఏడాది సీట్లు పూర్తిగా నిండని దుస్థి
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో జీరో అడ్మిషన్ల పరంపర కొనసాగుతున్నది. ఈ విద్యాసంవత్సరం ఏకంగా 64 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కాలేజీల్లో 20,260 సీట్లుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు.