తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట బీఆర్ఎస్ ఓట్ల తొలగించే ప్రమాదముందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్వోలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన�
‘ఆశపడి మోసపోయాం.. ఇప్పుడు గోసపడుతున్నాం.. అండగా నిలవండి’ అని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.