ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ సూరజ్ వశిష్ట్ పోరాటం ముగిసింది. తొలిసారి సీనియర్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన సూరజ్ అంచనాలకు మించి రాణించాడు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ కాంస్య పతకం సాధించింది. తద్వారా వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ బెర్త్ ఖాతాలో వేసుకుంది.