ఉద్యోగుల ఉద్యమ నేత.. మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఉద్యమ ప్రస్థానంపై ‘యోధ’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
KTR | సిద్దిపేట ఉద్యోగ గర్జన దినోత్సవం సందర్భంగా ఉద్యమ ఘట్టాలతో కూడిన ‘యోధ’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 21-10-2009లో సిద�