Nepal plane crash | నేపాల్‌లో విమానం కుప్పకూలిన ఘటనను ఆ ఏరియాకు చెందిన పలువురు ప్రత్యక్షంగా చూశారు. అలా చూసిన వారిలో ఇంటిపనుల్లో నిమగ్నమై ఉన్న గృహిణులు, వీధుల్లో మాట్లాడుకుంటున్న యువకులు
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూ�