యాప్రాల్‌లో దారు ణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడంటూ తప్పుడు ప్రచారం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని తోటి స్నేహితు లు దారుణంగా చితకబాదగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు.
Hyderabad | హైదరాబాద్‌లోని యాప్రాల్‌లో దారుణం జరిగింది. గంజాయి అమ్ముతున్నాడని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఓ యువకుడిని అతని స్నేహితుడు చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
Hyderabad | భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ అత్యాచారానికి గురైంది. ఆటో డ్రైవర్ సాయంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టారు. హైదరాబాద్‌లోని అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగ�
హవాలా డబ్బు| నగర శివార్లలోని యాప్రాల్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు యాప్రాల్ ఎక్స్‌రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించారు.