యాదవ కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని, ఆ కులాలకు చెందిన ఐదుగురిని ఎమ్మెల్యేలుగా,ఒకరిని రాజ్యసభ సభ్యుడిగా చేసిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపార
కందుకూరు : గొల్ల, కుర్మల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల కుర్మ సంఘం నాయకులు మంత్రిని కలిసి సన్మానించారు. అనంతరం ఆత్మ గౌరవ భవన నిర�