సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా పాలన కాదని, పాపిష్టి పాలన అని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టులు చేయడం సి�
Yadaiah Goud | సర్పంచ్ల(Sarpanchs) పెండింగ్ బిల్లుల(Pending bills )చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Yadaiah Goud )డిమాండ్ చేశారు.