పోలీసు ఉద్యోగాల కోసం చెమటోడుస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు రాజకీయ ప్రేరేపిత ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శనివారం ప్రకటనలో కోరారు.
అబద్ధం: రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎస్ అలవెన్స్‌ను ఆపేసి, రికవరీ చేయనున్నది. నిజం: ప్రభుత్వం ఏఎన్ఎస్ అలవెన్స్‌ను ఆపేసి, రికవరీ చేయనున్నట్టు వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు. ఈ విషయమై ఉన్నతాధికారులను క