Wuhan corona : వుహాన్ నగరంలో ఏడాది తర్వాత కరోనా సోకిన వ్యక్తిని గుర్తించారు. దాంతో అక్కడి ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన చైనాలోని వుహాన్ నగరం ఇప్పుడిప్పుడే యథాస్థితికి చేరుకుంటున్నది. కోటికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో జనం గత జ్ఞాపకాలను మరిచిపోయి నిత్య కార్యకలాపాల్లో బిజీ అవుత�