టోకు ధరల సూచీ కూడా భగ్గుమన్నది. వరుసగా నాలుగు నెలలుగా పెరుగుతూ వచ్చిన టోకు ధరల సూచీ ఫిబ్రవరి నెలకుగాను 2.13 శాతానికి ఎగబాకింది. ఆహార, ఆహారేతర ఉత్పత్తుల ధరలు భారీగా పుంజుకోవడం వల్లనే టోకు ధరల సూచీ ఏకంగా 11 నెలల
ఆగస్టు నెలలో 11.39 శాతానికి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వరుసగా రెండు నెలలుగా తగ్గుముఖం పట్టిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో మళ్లీ ఎగబాకింది. తయారీ రంగ వస్తువులు భగ్గుమనడంతో గత నెలలో 11.39 శాతానికి ఎగ