పూజ అనేది సమర్పణతో కూడిన దైవారాధన. స్థూలంగా మనం రక్షణ, స్వతంత్రత, అభివృద్ధి, సుఖం, ప్రశాంతత, ముక్తి కోసం.. దైవారాధన చేస్తుంటాం. వివిధ ద్రవ్యాలతో పూజ చేసినా.. కర్తకు ప్రధానంగా ఉండవలసింది నిర్మలమైన మనసు! ఆర్ష స�
వర్షాలు పడకపోవడంతో రైతులు పంటల సాగు కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి వరుణ దేవునికి పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లిలు చేసి ఇంటింటా తిరిగి కప్పతల్లి ఆటలాడారు.