Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన (worlds highest rail bridge) అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge)పై వందేభారత్ రైలు (Vande Bharat train) పరుగులు పెట్టింది.
Chenab Bridge | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ (worlds highest rail bridge)ను జమ్మూకశ్మీర్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్ కన్నుపడినట్లు తెలుస్తోంది.