World War II Bomb | జర్మనీ (Germany) లోని డ్యూసెల్డార్ఫ్ (Dusseldorf ) ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు (World War II Bomb) కలకలం రేపింది. ఒక టన్ను బరువుగల ఈ పేలుడు పదార్థాన్ని సిటీ జూ (City Zoo) సమీపంలో అధికారులు గుర్తించారు.
బ్రిటన్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ బాంబును మంగళవారం కనుగొని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పేలిపోయింది.