కళ్లు మన ముఖానికి ఆభరణాలు. అవి ఎంత అందంగా, మరెంత ఆరోగ్యంగా ఉంటాయో మనమూ అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే అంశంపై ప్రత్యేక కథనం.
World sight day | కండ్లు మన ముఖానికి ఆభరణాలు. కళ్లు ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉంటామో... మనమూ అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే అవగాహన కోసమే ఈ కథనం..