యుద్ధం మానవాళిని వెనక్కి నెడుతుంది
యుద్ధంలోని ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెట్టేస్తుందని, శత్రుత్వాన్ని అంతం చేసుకొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. బిష్కెక్లో సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్‌ను కలిసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
- పుతిన్‌తో ప్రధాని మోదీ
బిష్కెక్: యుద్ధంలోని ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెట్టేస్తుందని, శత్రుత్వాన్ని అంతం చేసుకొనేందుకు కృషి చేయాలని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అన్నారు. బిష్కెక్లో సోమవారం జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్‌ను కలిసిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో ఉన్న విరోధాన్ని పరిష్కరించుకొనేందుకు చేసే అన్ని శాంతియుత ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మోదీ వ్యక్తిగత శ్రద్ధ కారణంగా రష్యా-భారత్ సంబంధాలు బలోపేతమవుతున్నాయని పుతిన్ అన్నారు.
ఇరాన్ అధ్యక్షుడితో భేటీ
ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలు, ప్రాంతీయ శాంతి, భద్రతల గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు తెలిసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

