Bernard Arnault | ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లగ్జరీ వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ చైర్మన్, సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (74) మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
ముంబై, మే 26: ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ ఫ్యాషన్ గ్రూప్ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ అగ్రస్థానాన్ని అందుకున్నారు. ఎల్వీఎంహెచ్ షేరు ధరలు జోరుగా పెరిగిన నేపథ్య�